show video detail
చెత్తతో నల్ల బంగారం? సానిటరి పాడ్స్ వాడద్దు Documentary on Swachabadi | Anilgeela | My village show
- Published_at:2021-07-03
- Category:Entertainment
- Channel:Anil Geela Vlogs
- tags: Myvillageshow Anil geela Documentary Telugu Documentary Anil geela vlogs Swacha badi My village show comedy My village show vlogs Anil jilla Anil jeela Anil geela videos My village show Siddipet Siddipet documentary Harish rao Harish rao videos Trending videos Viral videos
- description: చెత్త అంటె మీకు ఏమి తెల్సు ? చెత్తను బంగారం చేసుకోవడానికే ఈ వీడియో! మన సిద్ధిపేటలో గల స్వచ్ఛ బడి గురించి తెలుసుకుందాం “మన ఇండ్లలో ఘన, ద్రవ వ్యర్థాలు పర్యవరణ రక్షణకు అర్థాలు” “స్వచ్ఛ బడి నిర్వహణతో సేంద్రీయ సేద్యం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యం“ ఈ పాఠశాలలో చెత్త సేకరణ మరియు చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేయడం చెత్తతో సంపదను సృష్టించడం చెత్తతో ఇండ్లలోనే ఎరువుల తయారీపై అవగాహన కల్పించడం జరుగుతుంది. వ్యర్థ సామగ్రితో వివిధ కళాకృత్తులకు రూపకల్పన చేసి సేంద్రియ ఎరువులతో పూల మొక్కలు, కూరగాయలను సాగుచేయడం వంటి అంశాలపై అన్ని వర్గాలకు డిజిటల్ క్లాసుల సహాయంతో పాఠాలు బోధిస్తారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యం పెంచే ఈ స్వచ్ఛ బడిని అందరు చూడండి! ప్రతి ఒక్కరు బాధ్యతగా ఆచరించండి🙏 Swacha badi address : Near to buruzu , beside old government hospital , siddipet @swachhabadi on Instagram For Cloth pads & menstrual cup 7403777111 #Documentary #myvillageshow #anilgeela Dop : Kamili https://instagram.com/kamli_dop?utm_medium=copy_link Drone : Sai raj Writing lines : Anil kante https://instagram.com/anil_kante?utm_medium=copy_link Follow us on Instagram Anil geela : https://instagram.com/myvillageshow_anil?igshid=1e1bn53tggg6c Thumbnail sagar : https://instagram.com/sagar_graphic_designer?utm_medium=copy_link
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2021-07-04 | 562,653 | 33,685 | 1,961 | (,#17) |
2021-07-05 | 848,856 | 43,980 | 2,639 | (,#25) |