show video detail
LAAGELAATA SOODU VADHINE | DJ SONG FULL SONG 2021 | #LAVANYA #PARSHURAMNAGAM @MANAIR MUSIC & MOVIES
- Published_at:2021-07-08
- Category:Music
- Channel:MANAIR MUSIC & MOVIES
- tags: laagelaata soodu vadhine laagelaata soodu vadhine | new folk song 2021 #lavanya #parshuramnagam lavanya folk songs telugu songs telangana folk songs trending songs manair music folk songs telugu manair music songs new folk song 2021 soodu vadhine folk songs telugu 2021 telugu folk songs 2021 new folk songs 2021 telugu soodu vadine soodu vadhine song latest folk songs 2021 telugu manair music and movies channel shivani suman folk songs
- description: LAAGELAATA SOODU VADHINE | DJ SONG FULL SONG 2021 | #LAVANYA #PARSHURAMNAGAM @MANAIR MUSIC & MOVIES New Songs for Your channel👇 Contact/Follow Us on Instagram👇 https://www.instagram.com/manair_music_parshuram_nagam/ లాగెలాట సూడు వదినే.. Original Song👇 https://youtu.be/R65mOIWvzyg మీరు ఎంతగానో.. ఆదరించిన.. లాగెలాట.. పాట.. ఇప్పుడు.. DJ Version లో.😊👍 Tune Source: Nagam Mallavva, Lyrics & Direction: #Parshuram_Nagam, Singer: #Lavanya, Music : #GL_Namdev, DOP & Editing : ShivaKumar_Alle, DJ Mixing: DJ Mahesh, Chorioghaphy: #Suman Shivani, Casting: Suman Shivani & #Bunny_Yadav, Dancers: Akshaya, Pallavi, Pavitra. Presented: MANAIR MUSIC & MOVIES Technical Support: OM WINGS PVT. LTD {#omwings} FOLLOW US ON INSTAGRAM ------------- http://bit.ly/0mwings ---------- సేకరణ: మల్లవ్వ నాగం. పాట:లాగేలాట అడుతాడు Lyrics : పరశురాం నాగం పల్లవి: లాగెలున్న దొడ్లెకు పెండదియ్య వొమ్మంటే.. (2) లాగేలాట అడుతాడు సూడు వదినే.. లాగెలున్న దొడ్లెకు..పెండదియ్య వొమ్మంటే.. ముసాలోడే కుశాలు వడుతాడు (2) ముద్దు లియ్యుమంటాడు సూడు వదినే.. మూసాలోడే గాని..కుశాలు వడుతాడు.. చరణం:1 మొండి కర్రు వట్టుకొని ..సర్రిపియ్యా వొమ్మంటే.(2) సిర్ర గొనెలాడుతాడు.. సూడు వదినే.. మొండి కర్రు వట్టుకొని ..సర్ర్పియ్యా వొమ్మంటే. మూసాలోడే గాని..ఏశాలు వడుతాడు.. (2) సీరేకొంగునిడువడు.. సూడు వదినే మూసాలోడే గాని.. ఏశాలు వడుతాడు చరణం:2: సికిపోయిన కట్టేలు సెక్కలేసి రమ్మంటే..(2) సిందూలాట లాడుతాడు సూడు వదినే సికిపోయిన కట్టేలు సెక్కలేసి రమ్మంటే.. మూసాలోడే గాని.. మూసిముసి నవ్వుతాడు (2) రెక్క వట్టుకుంటాడు సూడు వదినే.. మూసాలోడే గాని.. మూసిముసి నవ్వుతాడు.. చరణం:3 పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే.. సయ్యాటలాడుతాడు సూడు వదినే.. పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే ముసాలోడే గాని.. పడుసూ బుద్ధి వోలేదు..(2) పక పక నవ్వుతాడు సూడు వదినే.. ముసాలోడే గాని.. పడుసూ బుద్ధి వోలేదు.. చరణం:4 అంకాయ ఆలుగడ్డ.. బెండకాయ దొండకాయ.. కూరగాయలమ్ముకచ్చి.. కూడబెట్టుకుందమంటే.. కాయలాట ఆడుతాడు సూడు వదినే.. కూరగాయలమ్ముకచ్చి.. కూడబెట్టుకుందమంటే.. రేపటి రోజుకు కోల్యాగైతాడా (2) సీటీలు గొడుతడు .. సూడు వదినే.. రేపటి రోజుకు కోల్యాగైతాడా ... అంత్యపల్లవి: సింత ముసలైన... పులుపు సావదట..(2) సోకుల వడుతాడు .. సూడు వదినే.. సింత ముసలైన... పులుపు సావదట.. వదిన: ప్రేమకు వయసా.. మనసుకు, ముసలా.. మనసు ముసలిదా.. మరుదాలా ""నిత్య నూతనం మరుదాలా.. పచ్చ తోరణమై.. మీరుండాలా.."" (3) By✍️ పరశురాం నాగం. The End😊👍
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2021-07-10 | 1,317,484 | 47,280 | 2,691 | (,#12) |
2021-07-11 | 1,897,370 | 55,146 | 3,020 | (,#11) |
2021-07-12 | 2,446,122 | 60,669 | 3,242 | (,#24) |