show video detail

Madhuram Video Song
- Published_at:2013-03-29
- Category:Entertainment
- Channel:madhuram short
- tags:
- description: Madhuram The Curse, The Cup, The couple & The Crying Red Eyes. నిన్ను చూసినాకనే నా ఊహకెన్నొ రెక్కలొచ్చెనే... నీ నవ్వు చూసినాకనే నా మనసు ఎగిసి నింగిలోన నాట్యమాడెనే... నీ కళ్ళు చూసినాకే కలువ పువ్వు మూతి ముడుచుకున్నదె... నీ సొగసు చూసినాకే మధురమైన ప్రేమ నాలొ పుట్టుకొచ్చెనే... మయూరి కూడ నాట్యమొదిలి నడక నేర్చెనే నీ హంస నడక చూసినాకనే... వయ్యారి సత్యభామ మూతి తిప్పుకున్నదె నీ వొంపు సొంపు చూసినాకనే... సప్తస్వరాలు పలికె వీణ స్వరము మరిచెనె నీ చిలుక పలుకు విన్నవెంటనే... గులాబిపువ్వు రేకు కూడ కుళ్ళుకున్నదె నీ లేత పెదవి చూసినాకనే... నిన్ను చూసినాకనే నా ఊహకొక్క రూపమొచ్చెనే... నువ్వు చేరినాకనే చిరునవ్వు ఇంక నన్ను వదిలి పోను అన్నదే. కథ, మాటలు, దర్శకత్వం, కూర్పు, వర్ణము : ఫణీంద్ర నర్సెట్టి ఛాయాగ్రహణం : శరత్ రెడ్డి, ప్రవీణ్ వనమాలి నిర్మాణం : ప్రవీణ్ నర్సెట్టి, శశాంక్ వల్లాల, ప్రణీత్ నర్సెట్టి సహాయ దర్శకత్వం : సాయినాత్ రెడ్డి కాశ స్వరరచన, గానం : విశ్వనాథ్ నాయుడు గంట సంగీతం : నరేశ్ కుమారన్ నటీనటులు : రవి తేజ, చాందిని చౌదరి, వైష్ణవి కేనం, లాలయ్య గంగాధరి, సాయినాత్ రెడ్డి కాశ, ప్రణీత్ నర్సెట్టి, ధరణి ఎద్దన్డి, వినయ్ కుమార్ ఎద్దన్డి, కీర్తన ముత్యాల, వినోద్ వర్మ మరియు ఫణీంద్ర నర్సెట్టి. It takes some good time to make a great coffee. Same is the case with Madhuram. We promise, its worth the wait. Post Production in progress. Trailer will be out soon. - Phanindra Narsetti, Precocity Entertainment 2013.
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2013-04-01 | 7,803 | 53 | 11 |
(![]() |