show video detail
Sunita Williams Return to Earth Process Explained | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే విధానం ఇలా| ABP
911K 6.3K 426 04:25
Sunita Williams Return to Earth Process Explained | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే విధానం ఇలా| ABP
  • Published_at:2025-03-17
  • Category:News & Politics
  • Channel:ABP Desam
  • tags: sunita williams sunita williams latest news sunita williams news sunita williams space sunita williams in space sunita williams stuck in space sunita williams space mission sunita williams stuck sunita williams space live sunita williams return to earth sunita williams in space live sunita williams stranded in space sunita williams return nasa sunita williams butch wilmore and sunita williams sunita williams dance in space ABP Desam Crew9 Nasa SpaceX Un Dock
  • description: #sunitawilliams #Nasa #SpaceX #Crew9 #Interantionalspacestation #ABPDesam #telugunews నాసా ఆస్ట్రానాట్, మన భారతీయ మూలాలున్న మహిళ సునీతా విలియమ్స్ తొమ్మిదినెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారని మనకందరికీ తెలుసు కదా. ఎట్టకేలకు ఆమె భూమ్మీదకు దిగే ప్రక్రియ ఈ మంగళవారం ప్రారంభం అవుతోంది. క్రూ10 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వేసుకొచ్చిన ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ వాళ్ల డ్రాగన్ క్యాప్సూల్ లోనే క్రూ 9 భూమ్మీదకు దిగుతోంది. క్రూ 9లో మొత్తం నలుగురు ఉంటారు. సునీతా విలియమ్స్ తో పాటు స్పేస్ లో చిక్కుకుపోయిన బుచ్ విల్ మోర్...ఇంకా నిక్ హేగ్, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఉంటారు. అయితే వీళ్లు భూమ్మీదకు దిగే ప్రోసెస్ దశల వారీగా జరుగుతుంది. అవేంటో డీటైల్డ్ గా చెప్పుకుందాం. Sunita Williams Return to Earth Process Explained | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే విధానం ఇలా| ABP Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media: https://twitter.com/abpdesam https://www.facebook.com/abpdesam https://www.instagram.com/abpdesam
ranked in date views likes Comments ranked in country (#position)
2025-03-19 654,775 4,850 384 (India,#6) 
2025-03-20 911,490 6,317 426 (India,#35)