show video detail

జనగణమణ కూడా సక్కగా పాడలేని జగన్ జనం
- Published_at:2013-10-26
- Category:News & Politics
- Channel:deccan tv - దక్కన్ టీవీ
- tags:
- description: సమైక్యమంటూ జగన్ పార్టీ పెట్టిన సభలో జాతీయ గీతానికి అవమానం జరిగింది. సభ అయిపోయిన తర్వాత వందన సమర్పణ సమయంలో జాతీయ గీతం పాడిన ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ మధ్యలోనే జాతీయ గీతాన్ని ఆపేశారు. జాతీయ గీతం పాడుతున్న సమయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేతులను పైకి కిందికి కదుపుతూ తమ బాధ్యతారాహిత్యాన్ని చాటారు. ఇంకో విశేషమేంటంటే జాతీయగీతం జగన్ ఆలపించకపోవడం. ఏదో గుంపులో గోవిందంలా పెదవులను కొద్దిగా కదిపి జాతీయగీతాన్ని మమ అనిపించాడు జగన్.
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2013-10-28 | 16,142 | 37 | 8 |
(![]() |
2013-10-29 | 20,319 | 40 | 11 |
(![]() |
2013-10-30 | 21,933 | 40 | 11 |
(![]() |