show video detail
Taliban: Afghan మహిళలు ఉద్యోగాలు చేయొచ్చు, చదువుకోవచ్చు, కానీ… | BBC Telugu
- Published_at:2021-08-18
- Category:News & Politics
- Channel:BBC News Telugu
- tags: Taliban Afghanistan Afghanistan crisis Women Islam War Paralympic Sports Tokyo America Kabul Women Rights Solar auto Sri Lanka BBC Telugu News Live BBC News Telugu Anchor Preethi బీబీసీ తెలుగు బీబీసీ న్యూస్ BBC Telugu BBC Telugu News BBC Telugu News Live BBC News Live Telugu bbc Telugu bbc news telugu live bbc news telugu latest bbc telugu updates
- description: మా పాలనలో ఆడవాళ్లకు హక్కులుంటాయి... కానీ షరియా పరిధిలోనే ఉంటాయి... మీడియా స్వతంత్రంగా నడుచుకోవచ్చు... కానీ మాకు వ్యతిరేకంగా పనిచేయకూడదు... మొట్టమొదటి ప్రెస్ మీట్‌లో తాలిబాన్ ప్రకటన; మహిళా ఉద్యమాలతో తాలిబాన్లపై ఒత్తిడి... వారి ఉదారవాద ప్రకటనలను ఇప్పుడే నమ్మలేం... బీబీసీతో హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్; సోలార్ ఆటోను తయారు చేసిన శ్రీలంక కుర్రాడు... చదువుకుంటూనే ఆవిష్కరణలు చేస్తున్న టీనేజర్; అంగవైకల్యంతో జీవితం ముగిసిపోదు... సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే... పారాలింపిక్ ప్లేయర్, జిల్లా కలెక్టర్ సుహాస్ యతిరాజ్... ఇతర ముఖ్యాంశాలతో బీబీసీ ప్రపంచం 17-08-2021 #Afghanistan #Taliban #BBCTelugu ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2021-08-19 | 221,264 | 3,543 | 464 | (,#25) |