show video detail

అయ్యో.. ఈ కండక్టర్ కష్టాలు ఎవరికీ రాకూడదు..! - TV9
- Published_at:2025-04-05
- Category:News & Politics
- Channel:TV9 Telugu Digital
- tags: Viral News Viral Videos tv9 telugu Digital breaking news telugu telugu news telugu varthalu latest news telugu telugu latest news today political updates telangana politics top trending news Viral Telugu Videos top 10 viral videos Today Viral news today trending news trending news AP News Telangana News
- description: పొట్టిగా ఉన్నామని చాలామంది బాధపడుతుంటారు.. పొట్టిగా ఉండటం ఒక సమస్య అయితే.. ఎక్కువ హైట్ ఉండటం కూడా ప్రాబ్లమేనని కొందరు అభిప్రాయపడుతుంటారు. ఎవరింటికైనా వెళ్తే గుమ్మాన్ని దాటేటప్పుడు తల వంచి అడుగేయాలి. ఎందుకంటే లోపలికి వెళ్లేటప్పుడు గుమ్మం తలకు తగలడం వంటి సమస్యలు తప్పవు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు.. కానీ ఓ కండక్టర్‌కు తన హైటే పెద్ద సమస్యగా మారింది. తన హైట్‌తో ప్రతీ రోజూ నానా అవస్థలు పడుతున్నాడు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #conductor #hyderabad #tv9d Credits : Rajeswari/ producer #tv9d
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2025-04-08 | 551,065 | 0 | 33 |
(![]() |