show video detail
Telugu Typing Tip : Want to Type telugu directly in any website, blog, mails? Full HD nallamothu
35K 96 84 11:42
Telugu Typing Tip : Want to Type telugu directly in any website, blog, mails? Full HD nallamothu
  • Published_at:2011-10-23
  • Category:Science & Technology
  • Channel:nallamothu
  • tags:
  • description: Most of the telugu speaking people don't know how to type Telugu using Unicode in emails, websites, social networking sites and various windows applications like Notepad, Word etc. In this video demonstration I explained the complete procedure which helps to type Telugu in any application with the help of Aksharamala tool. కష్టపడకుండానే తెలుగులో నేరుగా టైప్ చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి.. మరుక్షణం టైప్ చేయడం మొదలుపెట్టేస్తారు (వీడియో డెమో) ముందుగా ఓ విజ్ఞప్తి: తెలుగు టైపింగ్ చాలా సులభంగా చేయొచ్చని చాలామందికి తెలియదు. అలాంటి వారందరి కోసం 5 గంటలపాటు కష్టపడి తయారు చేసిన వీడియో ఇది. ఇందులో ప్రతీ స్టెప్ చాలా వివరంగా ఎవరైనా 10 నిముషాల్లో అర్థం చేసుకోగలిగేలా చూపించడం జరిగింది. ఈ వీడియో మీ ఒక్కరికే కాదు మీకు తెలిసిన ప్రతీ ఒక్కరికీ లింకు పంపించండి, వారూ తెలుగులో రాయడం మొదలెడతారు, తద్వారా మనం తెలుగు భాషని చాలావరకూ రక్షించవాళ్లం అవుతాం. ఇ-మెయిల్స్ లోనూ, ఫేస్ బుక్ లోనూ, వెబ్ సైట్లలోనూ, notepad, MS Word వంటి విండోస్ అప్లికేషన్లలోనూ ఎక్కడైనా నేరుగా తెలుగు టైప్ చేసుకోవచ్చనీ.. అదీ చాలా చాలా సులభంగా టైప్ చేయవచ్చనీ కొంతమందికి తెలియదు. మీరూ తెలుగులో టైప్ చేయాలని ఉన్నా అదేదో చాలా కష్టమని భయపడుతూ ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన మరుక్షణం మీరు తెలుగులో టైప్ చేయడం మొదలుపెట్టేస్తారు. మరో అరగంటలో మరింత వేగంగా టైప్ చేసేస్తారు. ఒక రోజు గడిచిందంటే ఇక తెలుగు టైపింగ్ ని మరో 10 మందికి నేర్పించడానికి రెడీ అయిపోతారు. తెలుగు టైపింగ్ అంటే ఎక్కడో టైప్ చేసి, దాన్ని కాపీ చేసి, కావలసిన చోట పేస్ట్ చేసుకోవాలనుకునే వారికీ ఈ వీడియో వివిధ విండోస్ అప్లికేషన్లలోనూ, ఇంటర్నెట్ లోనూ నేరుగా తెలుగులో టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే తెలుగు టైపింగ్ కొత్తగా చేయాలనుకునే వారికీ బాగా పనికొస్తుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ http://facebook.com/nallamothusridhar http://computerera.co.in/ http://nallamothusridhar.com/ http://youtube.com/nallamothu
ranked in date views likes Comments ranked in country (#position)
2013-04-10 35,638 96 84 (India,#92)