show video detail
కిడ్నాప్ ఎలా జరిగిందో మీడియాకు వివరించిన జషిత్ | Mandapeta Kidnap | hmtv
- Published_at:2019-07-25
- Category:News & Politics
- Channel:hmtv News
- tags: 4 Year Old Boy Is Safe After Attempted Kidnapping In Mandapet Mandapet Kidnap Case MandapetKidnap Boy Is Safe After Attempted Kidnapping In Mandapet Kidnaped Boy Found Safe In Mandapeta jashitkidnapped jashit kidnapped jashit hmtv hmtv news hmtv live hmtvlive Telugu News Latest Telugu News Telugu Breaking News Telugu Live Telugu News Live
- description: #MandapetKidnap #jashit తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అపహరణకు గురైన బాలుడు జషిత్ క్షేమంగా బయటపడడంతో.. అసలు నిందితులెవరనే విషయమై పోలీసులు దృష్టిసారించారు. ఇదే విషయాన్ని ఎస్పీ నయీం వివరించారు. ఇక.. 'హ్ చ్ఎంటీవీ 'తో ప్రత్యేకంగా మాట్లాడిన జషిత్.. అసలు కిడ్నాప్ ఎలా జరిగిందో వివరించే ప్రయత్నం చేశాడు. 'నిన్న నేను తాతయ్య దగ్గర ఉన్నాను. ఏదో ఊరిలో ఉన్నాను. కొంతమంది నన్ను బైక్‌పై తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. అందులో ఒకరి పేరు రాజు. ఈ మూడు రోజులూ నాకు ఇడ్లీ పెట్టారు. ఒక ఇంట్లో నన్ను వదిలేశారు. నన్ను మళ్లీ రాజే బైక్‌పై తీసుకొచ్చి వదిలేశాడు' అని తనకు అర్థమైన మేర వివరించాడు జషిత్. ఈ సందర్భంగా అందరికీ జషిత్ థ్యాంక్స్ చెప్పాడు. #Mandapet #jashit Watch HMTV Live ►https://goo.gl/aY5GcX ► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E ► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive ► Follow us on Twitter : https://twitter.com/hmtvlive ► Follow us on Google+ : https://goo.gl/FNBJo5 ► Visit Us : http://www.hmtvlive.com/ ► Visit : http://www.thehansindia.com
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2019-07-26 | 549,536 | 4,308 | 0 | (,#10) |
2019-07-27 | 641,722 | 4,699 | 0 | (,#29) |